PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Axis Bank లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : యాక్సిస్ బ్యాంక్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : యాక్సిస్ బ్యాంక్
ఉద్యోగం : బ్రాంచ్ రిలేష‌న్ షిప్ ఆఫీస‌ర్
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హత : ఏదైన డిగ్రీ, పీజీ
జీతం : పేర్కొన‌లేదు.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ బెంగాల్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 8-9-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.axisbank.com/careers

About Author