PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంక్ ఆఫ్ బ‌రోడ‌ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : బ్యాంక్ ఆఫ్ బ‌రోడ‌ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : బ్యాంక్ ఆఫ్ బ‌రోడ‌
ఉద్యోగం :  క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్, క్లౌడ్ ఇంజినీర్
విద్యార్హత :  బీఈ, బీటెక్ ఇన్ కంప్యూట‌ర్ సైన్స్ , ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ
జీతం : రూ.36000 నుంచి రూ.78230  నెల‌కు
ఖాళీలు : 52
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :   ఆన్  లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఓసీ, జ‌న‌ర‌ల్ – 600
                           ఎస్సీ,ఎస్టీ, – 100
ఎంపిక విధానం :  ఆన్ లైన్ ప‌రీక్ష, ప‌ర్సన‌ల్  ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కష‌న్,
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 8-12-2021
చివ‌రి తేది :  28-12-2021
అధికారిక వెబ్ సైట్ : bankofbaroda.in





About Author