Bank of Indiaలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : ఆఫీస్ అటెండెంట్
ఖాళీలు : 21
విద్యార్హత : ఏదైన డిగ్రీ
జీతం : రూ.8,000 నుంచి రూ.12,000 నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : మధ్యప్రదేశ్
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 8-9-2021
అధికారిక వెబ్ సైట్ : https://bankofindia.co.in/Career