బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 696 ఖాళీలు
1 min readపల్లెవెలుగువెబ్ : బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : ఆఫీసర్
విద్యార్హత : సీఏ, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ, గ్రాడ్యుయేట్, ఎంసీఏ,ఎంఎస్సీ,ఎంబీఏ.
జీతం : 36000-89890 నెలకు
ఖాళీలు : 696
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 175
జనరల్, మిగిలినవారికి – 850
ఎంపిక విధానం : ఆన్ లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 26-4-2022
చివరి తేది : 10-5-2022
అధికారిక వెబ్ సైట్ : bankofindia.co.in