PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్ణాట‌క బ్యాంక్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్ణాట‌క బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : క‌ర్నాట‌క బ్యాంక్

ఉద్యోగం : క‌్ల‌ర్క్

విద్యార్హ‌త : 60 శాతం మార్కుల‌తో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

జీతం : . 43,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – 600
మిగిలిన‌వారికి – 700

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 10-5-2022

చివరి తేది : 21-5-2022

అధికారిక వెబ్ సైట్ : karnatakabank.com

About Author