NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్రలో ఉద్యోగాలు

1 min read

బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర 2021 సంవ‌త్సరానికి గాను రిక్రూట్ మెంట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈనెల 22 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవ‌చ్చు. దేశ వ్యాప్తంగా వివిధ లొకొషన్లలో ప‌ని చేయ‌డానికి జ‌న‌రిలిస్ట్ ఆఫీస‌ర్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
ఉద్యోగం పేరు: జ‌న‌ర‌లిస్ట్ ఆఫీస‌ర్
వ‌య‌స్సు: మినిమ‌మ్ 25 ఏళ్లు
మాగ్జిమ‌మ్ : 35 ఏళ్లు
ఏజ్ రిలాక్సేష‌న్: బీసిల‌కు 3 సంవ‌త్సరాలు
ఎస్సి మ‌రియు ఎస్టీల‌కు 5 సంవ‌త్సరాలు
పీడ‌బ్ల్యూ కేట‌గిరికి 10 సంవ‌త్సరాలు.
విద్యార్హత‌- డిగ్రీ, సీఏ లేదా ఐసీడ‌బ్ల్యూఏ
ఉద్యోగాల సంఖ్య: 150
ప్రాంతం : ఇండియాలో ఎక్క‌డైనా
జాబ్ కేట‌గిరి: బ్యాంక్ జాబ్స్
అప్లై చేసే విధానం: ఆన్ లైన్
ఫీజు:
యూఆర్, ఈడబ్ల్యూఎస్,ఓబీసీ ల‌కు: 1180
ఎస్సీ, ఎస్టీ: 118
పీడ‌బ్ల్యూ కేట‌గిరి మ‌రియు మ‌హిళ‌ల‌కు: ఉచితం
-ముఖ్యమైన తేదిలు:
అన్ లైన్ అప్లికేష‌న్ స్వీక‌ర‌ణ తేది : 22-3-2021
చివ‌రి తేది- 06-3-2021

About Author