PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ‌్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : బ‌్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌

ఉద్యోగం : జ‌న‌ర‌లిస్ట్ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : 60 శాతం మార్కుల‌తో డిగ్రీ, సీఏ, సీఎమ్ఏ, సీఎఫ్ఏ.

జీతం : . 48170-69810 నెలకు

ఖాళీలు : 500

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : యూఆర్, ఈడ‌బ్ల్యూఎస్, ఓబీసీ – 1180
ఎస్సీ, ఎస్టీ – 118

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్క‌ష‌న్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 5-2-2022

ఇంటర్య్వూ తేది : 22-2-2022

అధికారిక వెబ్ సైట్ : bankofmaharashtra.in

About Author