BARCLAYSలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : బార్క్ లేస్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : బార్క్ లేస్
ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజర్- ఇంటర్నల్ ఆడిట్
విద్యార్హత : ఎంబీఏ, సీఏ
జీతం : పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : ముంబయి
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 11-9-2021
అధికారిక వెబ్ సైట్ : https://home.barclays/careers/