PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BCCLలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : భార‌త్ కోకింగ్ కోల్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : భార‌త్ కోకింగ్ కోల్ లిమిటెడ్
ఉద్యోగం : డ్రైవ‌ర్ (టీ) కాట్ – 2
విద్యార్హత : ఎనిమిదో త‌ర‌గ‌తి
జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం
ఖాళీలు : 94
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ట్రేడ్ మ‌రియు ఆప్టిట్యూడ్ టెస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 8-11-2021
చివ‌రి తేది : 22-11-2021
అధికారిక వెబ్ సైట్ : bcclweb.in
అడ్రస్ : APM/HOD, Bharat Coking Coal Limited, NEE Department, Regd. Office: Koyla Bhawan, Koyla Nagar, Dhanbad – 826005, Jharkhand

About Author