PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BDL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : బీడీఎల్

ఉద్యోగం : అప్రెంటిస్

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ.

జీతం : 8000-9000 నెలకు

ఖాళీలు : 82

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-1-2022

చివరి తేది : 27-1-2022

అధికారిక వెబ్ సైట్ : bdl-india.in

About Author