PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BDLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీడీఎల్

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ డిప్లొమ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిప్లొమ,ఐటీఐ, సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ.

జీతం : 23000-29500 నెలకు

ఖాళీలు : 80

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఏపి, తెలంగాణ‌, న్యూఢిల్లీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 200

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 14-5-2022

చివరి తేది : 4-6-2022

అధికారిక వెబ్ సైట్ : bdl-india.in

About Author