BDLలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : బీడీఎల్
ఉద్యోగం : జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్.
విద్యార్హత : డిగ్రీ, పీజీ,ఎంబీఏ, ఎంఎస్, ఎంఎస్సీ.
జీతం : 30000-260000 నెలకు
ఖాళీలు : 18
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -ఉచితం
జనరల్ – 500
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 16-07-2022
చివరి తేది : 16-8-2022
అధికారిక వెబ్ సైట్ : bdl-india.in