PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BECIL లో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. వివిధ ప్రభుత్వ కార్యాల‌యాల్లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల‌ను బీఈసీఐఎల్ ద్వార భ‌ర్తీ చేస్తారు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: బీఈసీఐఎల్
ఉద్యోగం: సైబ‌ర్ క్రైం థ్రెట్ ఇంటెలిజెన్స్ అన‌లిస్ట్
సైబ‌ర్ క్రైం ఇన్వెస్టిగేటర్
సాప్ట్ వేర్ డెవ‌ల‌ప‌ర్
లీగ‌ల్ అసిస్టెంట్
ఖాళీలు : 06
విద్యార్హత‌: పోస్టును అనుస‌రించి ఎల్ఎల్ బీ\ఎల్ఎల్ఎం, సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ\బీటెక్ ఉత్తీర్ణత‌. ప‌నిలో అనుభ‌వం ఉండాలి.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 31-5-2021

అధికారిక వెబ్ సైట్ : http://www.becil.com/

About Author