PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BECILలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : బీఈసీఐఎల్
ఉద్యోగం : అకౌంటెంట్
విద్యార్హ‌త : ఎంకాం, సీఏ, సీఏ ఇంట‌ర్. ఐసీడ‌బ్ల్యూఏఐ
జీతం : రూ.20,384
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : నోయిడా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 14-9-2021

అధికారిక వెబ్ సైట్ : http://www.becil.com

About Author