PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BECIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిషికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : బీఈసిఐఎల్
ఉద్యోగం : గ్రాఫిక్ డిజైన‌ర్, టెక్నిక‌ల్ అసిస్టెంట్
విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఎస్సీ, బీసీఏ, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ.
ఖాళీలు : 8
జీతం : రూ.30,000 నుంచి రూ.68,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, ఢిల్లీ, తిరువ‌నంత‌పురం, ల‌క్నో, శ్రీన‌గ‌ర్, చెన్నై, అహ్మ‌దాబాద్.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ – 450
జ‌న‌ర‌ల్, బీసీ, ఉమ‌న్- 750
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 14-10-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 31-10-2021
అధికారిక వెబ్ సైట్ : becil.com

About Author