PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BEL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్.

ఉద్యోగం : ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ట్రైనీ), టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : డిప్లొమ, ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ.

జీతం : 21,500 – 90,000 నెలకు

ఖాళీలు : 21

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మ‌చిలీప‌ట్నం,ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ – 295

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-9-2022

చివరి తేది : 23-9-2022

అధికారిక వెబ్ సైట్ : bel-india.in

About Author