PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్
ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్, ప్రాజెక్ట్ ఇంజినీర్
విద్యార్హత :  బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్
జీతం :  రూ.35,000 నుంచి రూ. 1,40,000 నెల‌కు
ఖాళీలు : 17
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  పుణే- మ‌హారాష్ట్ర‌, కోడ్వారా-ఉత్తరాఖండ్, మ‌చిలీప‌ట్నం-ఏపీ.
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ- ఉచితం
                             జ‌న‌ర‌ల్ కేట‌గిరి – 750
ఎంపిక విధానం :  మెరిట్ లిస్ట్, ఎక్స్పీరియ‌న్స్, రాత‌పరీక్ష‌, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  3-12–2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది :  24-12-2021
అధికారిక వెబ్ సైట్ : bel-india.in

About Author