PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BELలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఈఎల్

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ ఇంజినీర్ -1.

విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్.

జీతం : 40,000 – 55,000 నెలకు

ఖాళీలు : 21

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేద ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూ – ఉచితం
మిగిలిన వారికి – 472

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 12-7-2022

చివరి తేది : 27-7-2022

అధికారిక వెబ్ సైట్ : bel-india.in

About Author