PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BELలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఈఎల్

ఉద్యోగం : సీనియ‌ర్ అసిస్టెంట్ ఇంజినీర్ -1.

విద్యార్హ‌త : డిప్లొమ ఇంజినీరింగ్ ఇన్ మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్.

జీతం : 30000-120000 నెల‌కు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఏపీ, మ‌హారాష్ట్ర, వెస్ట్ బెంగాల్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-8-2022

చివరి తేది : 10-9-2022

అడ్ర‌స్ : DGM (HR/MR,MS&ADSN), Bharat Electronics Ltd., Jalahalli PO, Bangalore – 560013, Karnataka

అధికారిక వెబ్ సైట్ : bel-india.in

About Author