PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్  సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్
ఉద్యోగం :  ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్.
విద్యార్హత :  బీఎస్సీ, బీఈ, బీటెక్
జీతం : రూ.25000 – రూ.50000 నెల‌కు
ఖాళీలు : 84
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  హైద‌రాబాద్, తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం :   ఆఫ్‌  లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  మిగిలిన వారికి – 500
                          ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూ – ఉచితం
ఎంపిక విధానం :  మెరిట్ లిస్ట్, ఎక్స్పీరియ‌న్స్ . ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 8-12-2021
చివ‌రి తేది :  31-12-2021
అధికారిక వెబ్ సైట్ :  bel-india.in
అడ్రస్ : Dy. General Manager (HR), Bharat Electronics Limited, I.E.Nacharam, Hyderabad- 500076, Telangana

About Author