PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భెల్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : బీఈఎల్
ఉద్యోగం : ప్రాజెక్ట్ ఇంజినీర్, ఆఫీస‌ర్.
ఖాళీలు : 49
విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎమ్ హెచ్ఆర్ఎమ్,ఎమ్ఏ, ఎమ్ఎస్ డ‌బ్ల్యూ.
వ‌య‌సు : 28 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ – తెలంగాణ‌
జీతం : 35,000 నుంచి 50,000
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్ , క్విలిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, బీసీ – 500
ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 21-7-2021
చివ‌రి తేది : 4-8-2021

అధికారిక వెబ్ సైట్ : bel-india.in

About Author