PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BHEL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : బీహెచ్ఈఎల్
ఉద్యోగం : సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్
ఖాళీలు : 27
విద్యార్హత : ఎంబీబీఎస్, పీజీ
జీతం : రూ.70,000 నుంచి రూ. 2,00,000 నెల‌కు
వ‌య‌సు : 37 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుచ్చి, భోపాల్, హ‌రిద్వార్, హైద‌రాబాద్, జాన్సీ, రాణీపేట్, వైజాగ్, ఢిల్లీ, జ‌గ్దీష్ పూర్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 18-8-2021
చివ‌రి తేది : 17-9-2021

అధికారిక వెబ్ సైట్ : bhel.com

About Author