PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BHELలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీహెచ్ఈఎల్

ఉద్యోగం : వెల్డ‌ర్

విద్యార్హ‌త : ఐటీఐ

జీతం : 37,500 నెలకు

ఖాళీలు : 75

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : మిగిలిన వారికి – 200
ఎస్సీ, ఎస్టీ, – ఉచితం

ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్

దరఖాస్తు స్వీకరణ తేది : 26-4-2022

చివరి తేది : 10-5-2022

అధికారిక వెబ్ సైట్ : bhel.com

About Author