PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BHELలో ఉద్యోగాలు.. ఎలాంటి ప‌రీక్ష లేదు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త్ హెవీ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : భార‌త్ హెవీ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్
ఉద్యోగం : ఇంజినీర్, సూప‌ర్ వైజ‌ర్
విద్యార్హ‌త : డిగ్రీ, డిప్లొమ‌
ఖాళీలు : 22
జీతం : రూ.39,670 నుంచి రూ.71,040 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 4-9-2021
చివ‌రి తేది : 24-9-2021
అధికారిక వెబ్ సైట్ : bhel.com

అడ్రస్ : Sr. Deputy General Manager (HR), BHEL, Power Sector Eastern Region, BHEL Bhawan, Plot No. DJ- 9/1, Sector- II, Salt Lake City, Kolkata – 700091

About Author