PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BISలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ‌్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్స్ట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఐఎస్

ఉద్యోగం : య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్స్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, గ్రాడ్యుయేష‌న్, బీఈ, బీటెక్, ఎండీ.

జీతం : 70000 నెల‌కు

ఖాళీలు : 46

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 12-6-2022

చివరి తేది : 15-7-2022

అధికారిక వెబ్ సైట్ : bis.gov.in

About Author