PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BITS Pilani లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బిట్స్ పిలాని వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బిట్స్ పిలాని

ఉద్యోగం : జేఆర్ఎఫ్‌

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంటెక్

జీతం : 31,000 – 35,000 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-1-2022

చివరి తేది : 16-1-2022

అధికారిక వెబ్ సైట్ : bits-pilani.ac.in

About Author