PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BPNLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌తీయ ప‌శుపాల‌న్ నిగ‌మ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీపీఎన్ఎల్

ఉద్యోగం : అసిస్టెంట్ అలాట్మెంట్ ఆఫీస‌ర్, అడిష‌న‌ల్ అలాట్మెంట్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 25,000 – 35,000 నెల‌కు.

ఖాళీలు : 4936

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : చీఫ్ అలాట్మెంట్ ఆపీస‌ర్ – 944
అడిష‌న‌ల్ అలాట్మెంట్ ఆఫీస‌ర్ – 826

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 9-6-2022

చివరి తేది : 4-7-2022

అధికారిక వెబ్ సైట్ : bharatiyapashupalan.com

About Author