బీపీఎస్సీలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
సంస్థ: బీపీఎస్సీ(BPSC)
ఉద్యోగం: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
విద్యార్హత: సీఏ\సీఎస్\ఐసీడబ్ల్యూఏ\ఎమ్బీఏ
పనిచేయాల్సిన ప్రాంతం: పాట్నా.
అనుభవం: 1 సంవత్సరం
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ, రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. తద్వార ఎంపిక చేస్తారు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 4-5-2021
అధికారిక వెబ్ సైట్ : http://www.bpsc.bih.nic.in