PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీఆర్వో లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 11, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bro.gov.inని సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

About Author