PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BSFలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బోర్ట‌ర్ సెక్యురిటీ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఎస్ఎఫ్‌

ఉద్యోగం : ఎస్ఐ (మాస్ట‌ర్), హెచ్ సి (మాస్ట‌ర్)

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ.

జీతం : 21700-112400 నెలకు

ఖాళీలు : 281

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ – గ్రూప్ బి -200
గ్రూప్ సి- 100
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 23-5-2022

చివరి తేది : 23-6-2022

అధికారిక వెబ్ సైట్ : bsf.nic.in

About Author