PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BSFలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బోర్డ‌ర్ సెక్యురిటీ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఎస్ఎఫ్

ఉద్యోగం : అసిస్టెంట్ స‌బ్ ఇన్స్పెక్ట‌ర్, హెడ్ కానిస్టేబుల్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి.

జీతం : 25,500 – 92,300 నెలకు

ఖాళీలు : 323

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 22-7-2022

చివరి తేది : 20-8-2022

అధికారిక వెబ్ సైట్ : bsf.nic.in

About Author