PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BSNLలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : బీఎస్ఎన్ఎల్
ఉద్యోగం : డిప్లొమ అప్రెంటిస్
విద్యార్హ‌త : డిప్లొమ‌
జీతం : రూ. 8000 నెల‌కు
ఖాళీలు : 27
ప‌నిచేయాల్సిన ప్రాంతం : భోపాల్, ఇండోర్, గ్వాలియ‌ర్, జ‌బ‌ల్ పూర్, హొషంగాబాద్, సాగ‌ర్, స‌త్నా, ఉజ్జయిని- మ‌ధ్యప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
వ‌య‌సు : 25 ఏళ్లు
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 6-11-2021
చివ‌రి తేది : 20-11-2021
అధికారిక వెబ్ సైట్ : bsnl.co.in

About Author