PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BYJU’Sలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బైజూస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఏపీఎస్ఎస్డీసీ ఆన్ లైన్ లింక్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బైజూస్

ఉద్యోగం : బిజినెస్ డెవ‌ల‌ప్మెంట్ ట్రైనీ.

విద్యార్హ‌త : డిగ్రీ.

జీతం : 33,756 నెల‌కు ట్రైనింగ్ పీరియడ్లో, ఆ త‌ర్వాత సంవ‌త్స‌రానికి రూ. 9 ల‌క్ష‌లు.

ఖాళీలు : 200

ప‌నిచేయాల్సిన ప్రాంతం : రాజ‌మండ్రి, అనంత‌పూర్,ఒంగోలు, రాజ‌మండ్రి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : హెచ్ ఆర్ రౌండ్.

దరఖాస్తు స్వీకరణ తేది : 6-7-2022

చివరి తేది : 9-2-2022

అడ్రస్ : Sri Harshini Degree college, ongole, prakasam dist

కాంటాక్ట్ డీటైల్స్ : N. Venu Gopal – 86390 15530 / Mr. Sai Praneetha –63010 06979

About Author