PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CAN FIN HOMESలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కేన్ ఫిన్ హోమ్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : కేన్ ఫిన్ హోమ్స్
ఉద్యోగం : మేనేజ‌ర్
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హ‌త‌: డిగ్రీ, పిజి
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
వ‌య‌సు : 35 సంవ‌త్సరాల లోపు ఉండాలి
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 14-7-2021
చివ‌రి తేది : 24-7-2021

అధికారిక వెబ్ సైట్ : canfinhomes.com

About Author