PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Capgeminiలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కేప్ జెమిని సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : కేప్ జెమిని
ఉద్యోగం : SAP FICO Consultant
విద్యార్హ‌త : సీఏ , ఐసీడ‌బ్ల్యూఏ, బీకాం, ఎంకాం, బీబీఏ, ఎంబీఏ.
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొనలేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం: బెంగ‌ళూరు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 18-9-2021
అధికారిక వెబ్ సైట్ :
https://www.capgemini.com/in-en/careers/

About Author