PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Capgemini లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క్యాప్ జెమిని సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : క‌్యాప్ జెమిని

ఉద్యోగం : కాస్ట్ అకౌంటెంట్

విద్యార్హ‌త : ఏదైన గ్రాడ్యుయేష‌న్

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కోల్ క‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

దరఖాస్తు స్వీకరణ తేది : 24-12-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.capgemini.com/careers/

About Author