PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Capgemini లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేప్ జెమిని సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కేప్ జెమిని

ఉద్యోగం : క‌్యాష్ అప్లికేష‌న్స్

విద్యార్హ‌త : బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్, బిజినెస్

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 26-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.capgemini.com/careers/job-search/

About Author