PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Capgeminiలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేప్ జెమిని సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కేప్ జెమిని

ఉద్యోగం : క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ.

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నోయిడా, ఢిల్లీ, ఎన్సీఆర్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 23-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.capgemini.com/careers/

About Author