PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్యాపిటా ఇండియా లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క్యాపిటా ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : క్యాపిటా ఇండియా

ఉద్యోగం : క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ.

జీతం : 2,00,000 – 3,00,000 సంవత్స‌రానికి

ఖాళీలు : 50

ప‌నిచేయాల్సిన ప్రాంతం : పూణే

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ఈమెయిల్ : [email protected]

దరఖాస్తు స్వీకరణ తేది : 5-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.capita.com/careers

About Author