PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CAPITA INDIA కంపెనీలో జాబ్స్

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: క్యాపిటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: క‌్యపిటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ఉద్యోగం: సీనియ‌ర్ ఫైనాన్సియ‌ల్ అన‌లిస్ట్, ఎఫ్ పీ అండ్ ఏ, ఫైనాన్సింగ్ అండ్ బ‌డ్జెటింగ్.
విద్యార్హత‌: సీఏ, బీకాం, ఎంబీఏ, బీబీఏ, సీఏ ఇంట‌ర్.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ముంబ‌యి
ప‌ని అనుభం: 2 నుంచి 4 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల‌కు రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కష‌న్ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తుకు ప్రారంభం తేది: 17-5-2021
ఆస‌క్తి గ‌ల అభ్యర్థులు ఈమెయిల్ కు రెస్యూమ్ పంప‌గ‌ల‌రు :[email protected]
ఫోన్ నంబ‌ర్ : 9967716700.

About Author