PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CBI లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీబీఐ

ఉద్యోగం : క‌న్స‌ల్టెంట్

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్

జీతం : 40000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ , తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 27-1-2022

చివరి తేది : 10-2-2022

అడ్ర‌స్ : The Joint Director & Head of Zone, Central Bureau of Investigation, Anti Corruption Zone, A Wing, III floor, Kendriya Sadan, Koti, Sultan Bazar, Hyderabad -500 095

అధికారిక వెబ్ సైట్ : cbi.gov.in

About Author