PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CBI లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ బ్యారో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీబీఐ

ఉద్యోగం : క‌న్స‌ల్టెంట్

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం.

జీతం : 40,000 నెల‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 10-2-2022

చివరి తేది : 25-2-2022

అడ్ర‌స్ : the Head of the Zone, CBI, ACZ, Hyderabad, Kendriya Sadan, A- Wing, III Floor, Sultan Bazar, Koti, Hyderabad- 500095

అధికారిక వెబ్ సైట్ : cbi.gov.in

About Author