PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CDAC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్
ఉద్యోగం : ప్రాజెక్ట్ మేనేజ‌ర్, ప్రాజెక్ట్ ఇంజినీర్.
విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్.
ఖాళీలు : 39
జీతం : 3.9 ల‌క్షల నుంచి 13 ల‌క్షలు సంవ‌త్సరానికి
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
పనిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ, హైద‌రాబాద్.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 100
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ లేదా రాత‌ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 17-9-2021
చివ‌రి తేది : 5 -10-2021
అధికారిక వెబ్ సైట్ : cdac.in

About Author