PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CDAC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్

ఉద్యోగం : ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్

విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్

జీతం : .34000-40000 నెల‌కు

ఖాళీలు : 19

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా – ముంబై, చెన్నై, ఢిల్లీ, భోపాల్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాత‌ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 3-1-2022

చివరి తేది : 18-1-2022

అధికారిక వెబ్ సైట్ : cdac.in

About Author