PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CDACలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీడీఏసీ

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ గ్రాడ్యుయేష‌న్ ఇన్ సైన్స్\కంప్యూట‌ర్ అప్లికేష‌న్.

జీతం : 360000-2290000 సంవ‌త్స‌రానికి.

ఖాళీలు : 650

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 1-07-2022

చివరి తేది : 20-7-2022

అధికారిక వెబ్ సైట్ : cdac.in

About Author