PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CDFDలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ డీఎన్ఏ ఫింగ‌ర్ ప్రింట్ అండ్ డ‌యాగ్రోస్టిక్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సిడీఎఫ్‌డీ

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ అసోసియేట్ -2

విద్యార్హ‌త : ఎంఎస్సీ.

జీతం : 35000 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 11-4-2022

చివరి తేది : 29-4-2022

అడ్రస్ : CDFD, Inner Ring Road, Uppal, Hyderabad – 500 039

అధికారిక వెబ్ సైట్ : cdfd.org.in

About Author