PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CDFDలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ డీఎన్ఏ ఫింగ‌ర్ ప్రింటింగ్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : సీడీఎఫ్‌డీ

ఉద్యోగం : టెక్నిక‌ల్ అసిస్టెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీజీ.

జీతం : 18,000 – 44,900 నెలకు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్, ఈడ‌బ్ల్యూఎస్ – 200

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌; ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 30-5-2022

చివరి తేది : 30-6-2022

అధికారిక వెబ్ సైట్ : cdfd.org.in

About Author