PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CDSCOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీడీఎస్సీఓ

ఉద్యోగం : బెంచ్ కెమిస్ట్

విద్యార్హ‌త : పోస్ట్ గ్రాడ్యుయేష‌న్, డిగ్రీ ఇన్ ఫార్మాసిట్యుక‌ల్ సైన్స్, ఫార్మాసిట్యుక‌ల్ కెమిస్ట్రీ.

జీతం : 33,600 నెల‌కు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్- తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 14-2-2022

చివరి తేది : 18-2-2022

అధికారిక వెబ్ సైట్ : cdsco.gov.in

About Author