PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జాబ్స్

1 min read

పల్లెవెలుగు వెబ్​ : సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం :  స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్
విద్యార్హ‌త :  ఐటీ, సీఏ, సీఎఫ్ఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎల్ఎల్బీ, పీహెచ్డీ
జీతం : రూ.36,000 నుంచి రూ.1,00,350 నెల‌కు
ఖాళీలు :  115
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఎస్సీ,ఎస్టీ,- 175
                              మిగిలిన వారికి – 850
 ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌,  ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  23-11-2021
చివ‌రి తేది :  17-12-2021
అధికారిక వెబ్ సైట్ : centralbankofindia.co.in

About Author