CESSలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : సెస్
ఉద్యోగం : సివిల్ ఇంజినీర్, జీఐఎస్ ఎక్స్పర్ట్.
విద్యార్హత : డిగ్రీ, బీటెక్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్, పీజీ ఇన్ జీఐఎస్, కంప్యూటర్ సైన్స్
జీతం : .15,000 – 25,000 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 4-3-2022
చివరి తేది : 19-3-2022
అడ్రస్ : the Director, Centre for Economic and Social Studies (CESS), Nizamiah Observatory Campus, Begumpet, Hyderabad-500016
అధికారిక వెబ్ సైట్ : cess.ac.in